Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/76/te

నిర్మాణ కమిటీలో సమూహం లోని స్వచ్చంద వాడుకరులు (వాలంటీర్ కమ్యూనిటీ సభ్యులు), అనుబంధ సిబ్బంది లేదా బోర్డు సభ్యులు, వికీమీడియా ఫౌండేషన్ సిబ్బంది ఉంటారు.