Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/38/te
ఉల్లంఘనలు ఏదైనా బెదిరింపులతో కూడిన శారీరక హింస ఉంటే - వికీమీడియా ట్రస్ట్ & సేఫ్టీ బృందం నిర్వహిస్తారు
వ్యాజ్యం లేదా చట్టపరమైన బెదిరింపులతో కూడిన ఉల్లంఘనలు అయితే - వికీమీడియా ఫౌండేషన్ వారి చట్టపరమైన బృందానికి (లీగల్ టీమ్), లేదా అవసరమైనప్పుడు, బెదిరింపులకు తగిన విధంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు
వ్యక్తిగతంగా గుర్తించే సమాచారాన్ని అనధికారికంగా బహిర్గతం చేయడం వంటి ఉల్లంఘనల విషయంలో
సాధారణ పర్యవేక్షణతో వినియోగదారులకు ఎడిట్ నిరోధం, అనుమతులను నిర్వహిస్తారు.
అప్పుడప్పుడు ట్రస్ట్ & సేఫ్టీ బృందం కూడా నిర్వహించుతుంది
వికీమీడియా ఫౌండేషన్ లీగల్ టీమ్ కు పంపుతారు. లేదా, ఈరకమైన ఉల్లంఘనకు చట్టపరమైన బాధ్యత అవసరమైనప్పుడు, కేసు స్వభావాన్ని బట్టి సముచితంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు.
అనుబంధ పాలనకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగితే - అఫిలియేషన్స్ కమిటీ లేదా తత్సమాన సంస్థ నిర్వహిస్తుంది.
సాంకేతిక ప్రదేశాల్లో ఉల్లంఘనలు కనపడితే - టెక్నికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిటీ నిర్వహిస్తుంది.
యు.సి.ఒ.సి. అమలు చేయడానికి స్థానిక సామర్థ్యం లేకపోవడం;
యు.సి.ఒ.సి.తో విభేదించే స్థిరమైన స్థానిక నిర్ణయాలు ఉండడము;
యు.సి.ఒ.సి. అమలు నిరాకరించడం; వనరులు లేకపోవడం లేదా సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధి లేకపోవడం
వికీ లో (ఆన్-వికీ) సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు
బహుళ వికీలలో జరిగే యు.సి.ఒ.సి.ఉల్లంఘనలను ప్రపంచ సిసోప్స్ లు, స్టీవార్డ్ నిర్వహిస్తారు. ఒకే వికీ లోని యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా లేని యు4సి లు నిర్వహించుతాయి
ఒకే వికీలో జరిగే యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను: ప్రస్తుత మార్గదర్శకాల అమలుచేసే విధానాలు ద్వారా నిర్వహిస్తారు.
విధ్వంసం వంటి సాధారణ యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను ఇప్పటికే ఉన్న అమలు విధానాలు ద్వారా నిర్వహిస్తారు, అక్కడ అవి ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండవు
వికీ బయట(ఆఫ్-వికీ) ఉల్లంఘనలు
స్థానిక పాలనా నిర్మాణం (ఉదా. ఆర్బ్ కామ్)లేని చోట ఉనికిలో ఉన్న యు4సి నిర్వహిస్తుంది, లేదా కేసును అమలు విధానాలు ద్వారా వారికి సూచించినట్లయితే, అది బాధ్యత వహిస్తుంది
కొన్ని సందర్భాల్లో, ఆఫ్-వికీ ఉల్లంఘనలను సంబంధిత ఆఫ్-వికీ ప్రదేశాలలో అమలు విధానాలు ద్వారా నివేదించడం ఉపయోగం. ఇది ప్రస్తుతం ఉన్న స్థానిక ప్రపంచ అమలు యంత్రాంగాలను నివేదికలపై పనిచేయకుండా నిరోధించదు
వ్యక్తిగతంగా పాల్గొన్న కార్యక్రమాలు(ఈవెంట్లు), ప్రదేశాలలో ఉల్లంఘనలు
ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలు ఆఫ్-వికీ ప్రదేశాలలో అనుసరించవలసిన ప్రవర్తన, నియమాలను అందిస్తాయి. వీటిలో వివిధ ప్రదేశాలలో సమావేశాలలో అనుసరించవలసిన స్నేహపూర్వక విధానాలు, నియమాలు ఉన్నాయి.
ఈ కేసులను నిర్వహించే మార్గదర్శకాల అమలు చేయడానికి వాటిని యు4సికి సూచించవచ్చు
వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాల సందర్భాల్లో, ట్రస్ట్ & సేఫ్టీ వారి కార్యక్రమ విధానాలను (ఈవెంట్ పాలసీ) అమలును అందిస్తుంది