Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/17/te

యు4సి (Universal Code of Conduct Coordinating Committee) నిర్మాణ మండలి (బిల్డింగ్ కమిటీ), వికీమీడియా ఫౌండేషన్ మద్దతుతో, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి గురించిన సాధారణ అవగాహన, దాని అమలుకు తగిన నైపుణ్యాలను అందించడానికి శిక్షణను అభివృద్ధి చేస్తుంది, అమలు చేస్తుంది. దీనికి సంబంధిత భాగస్వాములను సంప్రదించాలని సిఫార్సు చేసింది, వీటితో పరిమితము కాకుండా అనుబంధ వ్యక్తులు, అనుబంధ కమిటీలు, మధ్యవర్తిత్వ కమిటీలు, స్టీవార్డ్ లు, ఇతర ఉన్నత స్థాయి హక్కులు ఉన్నవారు, టి &ఎస్, చట్టపరమైన, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి పూర్తి స్వరూపాన్ని అందిస్తారు.