Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/102/te

ధర్మకర్తల మండలి (బోర్డు అఫ్ ట్రస్టీస్) సిఫార్సు ఆధారంగా, మార్గదర్శకాల అమలును ఆమోదించిన ఒక సంవత్సరం తరువాత, వికీమీడియా ఫౌండేషన్ ఈ మార్గదర్శకాల అమలు గురించి సమూహాలతో సంప్రదింపులు ఇంకా సమీక్షను నిర్వహిస్తుంది.