Translations:Policy:Universal Code of Conduct/90/te

పరస్పర మద్దతు, మంచి పౌరసత్వం అంటే వికీమీడియా లక్ష్యానికి దోహదం చేసేలా, చురుకుగా బాధ్యత వహించుతూ వికీమీడియా ప్రాజెక్ట్‌లు, ఉత్పాదకత, ఆహ్లాదకరమైన సురక్షితమైన ప్రదేశాలు, ఉండేటట్లుగా చూసుకుంటూఉండడం.