Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/96/te

స్టీవార్డ్
అంటే ముఖ్య నిర్వాహకులు లేదా అధికారి. స్టీవార్డ్స్ అనేది అన్ని బహిరంగ వికీమీడియా వేదికలలోని వికీ ఇంటర్‌ఫేస్‌ లపై పూర్తి హక్కులు ఉన్న ప్రపంచ వ్యాప్త (గ్లోబల్) వాడుకరుల సమూహం. వారు అన్ని స్థానిక, ప్రపంచ వాడుకరుల హక్కులను సవరించడానికి, గ్లోబల్ ఖాతాల స్థితి, పేరును మార్చడానికి, నిర్వాహకులు, బ్యూరోక్రాట్‌లకు అందుబాటులో ఉన్న ఏవైనా అనుమతులను కూడా సవరించగల సాంకేతిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.